DSP: ‘ఓ పిల్లా నీ కన్నులే..’ మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేసిన దేవిశ్రీప్రసాద్‌

కుర్రకారును తన పాటలతో ఉర్రూతలూగించే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. తాజాగా ఆయన ‘ఓ పిల్లా..’ అంటూ ప్రైవేట్‌ సాంగ్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి ఆ పాటను చూసి మీరూ ఎంజాయ్‌ చేయండి. 

Published : 10 Oct 2022 15:52 IST

Tags :

మరిన్ని