భుజాలపై భార్య మృతదేహంతో కాలినడకన భర్త పయనం.. పోలీసుల మానవత్వం

చేతిలో చిల్లిగవ్వ లేదు. స్వగ్రామానికి వెళ్లే దారి తెలియదు. సాటివారిని సాయం అడగటానికి భాష రాదు. కానీ, కన్నుమూసిన భార్యను వందల కిలోమీటర్ల దూరంలోని ఇంటికి చేర్చాలి. ఈ దయనీయ పరిస్థితుల్లో చేసేదేమీ లేక భార్య మృతదేహన్ని భుజాన వేసుకుని నడక ప్రారంభించాడు ఒడిశాకు చెందిన సాములు. అతడి కష్టాన్ని చూసి చలించిన విజయనగరం జిల్లా పోలీసులు స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేసి మానవత్వం చాటుకున్నారు.

Published : 09 Feb 2023 09:37 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు