OTP Sharing Scam: పాకిస్థానీ ఓటీపీ రాకెట్‌ గుట్టు రట్టు..!

భారత్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న కుట్రను ఒడిశా పోలీస్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ఛేదించింది. నకిలీ పేర్లతో సిమ్ కార్డులు సంపాదించి ఓటీపీలను పాకిస్థానీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఐఎస్‌ఐ ఏజెంట్లతో పంచుకుంటూ మోసానికి పాల్పడుతున్న ముఠాను అధికారులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి భారీ సంఖ్యలో సిమ్ కార్డులు, ఏటీఎం కార్డులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

Published : 16 May 2023 10:04 IST

Tags :

మరిన్ని