LIVE : ఒడిశా రైలు ప్రమాదం.. ఘటనాస్థలి నుంచి ప్రత్యక్ష ప్రసారం

ఒడిశాలో రైలు పట్టాలపై మరణ మృదంగం మోగింది. రెండు సూపర్‌ ఫాస్ట్‌ రైళ్లు, ఓ గూడ్స్‌ రైలు ఢీకొనటం వల్ల ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో 233 మంది దుర్మరణం పాలయ్యారు. 900 మందికి పైగా గాయాల పాలయ్యారు. 

Published : 03 Jun 2023 09:41 IST

మరిన్ని