Train Accident: దేశ చరిత్రలో అత్యంత ఘోర రైలు ప్రమాదాలు ఇవే..!

స్వతంత్ర భారత దేశంలో చోటు చేసుకున్న అత్యంత ఘోర రైలు ప్రమాదాల్లో ఒడిశా (Odisha)లో జరిగిన రైలు ప్రమాదాన్ని ఒకటిగా అధికారులు పేర్కొంటున్నారు. గత 60 ఏళ్ల కాలంలో దేశంలో భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన రైలు ప్రమాదాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Published : 03 Jun 2023 14:28 IST

మరిన్ని