Odisha Train Accident: అనుభవ పాఠాలతో.. వేగంగా ఓడీఆర్‌ఏఎఫ్‌ సహాయక చర్యలు

దేశ చరిత్రలో అతి పెద్ద ప్రమాదాల్లో ఒకటైన ఒడిశా రైలు ఘటన (Odisha Train Accident)లో నిర్విరామంగా సాగిన సహాయ చర్యలపై సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్‌ (NDRF) బృందాలు ప్రమాద స్థలికి రాకముందే.. ఒడిశా రాష్ట్ర విపత్తు (ODRAF) బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలను ప్రారంభించాయి. తుపానులు, ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్న అనుభవ పాఠాలతోనే ఒడిశా ప్రభుత్వం వేగవంతంగా సహాయ చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను వీలైనంత త్వరగా ఆస్పత్రులకు చేర్చింది.

Updated : 04 Jun 2023 16:45 IST

Tags :

మరిన్ని