Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు భారీగా వరద.. 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. మొత్తం 10 క్రస్టు గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Published : 11 Aug 2022 13:03 IST

Tags :

మరిన్ని