Iron Locker: ఇంటి తవ్వకాల్లో బయటపడ్డ పురాతన లాకర్‌.. తెరిచి చూస్తే..!

విజయనగరం జిల్లా రాజాంలో పురాతన ఇంటిలో లభించిన లాకర్‌ను అధికారుల సమక్షంలో తెరవడంతో స్థానికుల్లో చెలరేగిన ఉత్కంఠకు తెరపడింది. మూడు రోజుల క్రితం పురాతన ఇంటి తవ్వకాల్లో లభించిన ఇనుపలాకర్‌లో గుప్తనిధులు ఉన్నాయని ప్రచారం జరిగింది. అధికారుల సమక్షంలో లాకర్ తెరవగా.. చిన్నచిన్న నాణేలు తప్ప ఏమీ లభించలేదు.

Published : 14 Aug 2022 13:17 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని