Crude Oil: ‘ఒపెక్‌ ప్లస్’ నిర్ణయంతో.. ప్రపంచ మార్కెట్‌లో మళ్లీ చమురు మంట

ఉత్పత్తిని తగ్గిస్తామని ఒపెక్‌ ప్లస్ దేశాలు (OPEC Countries) చేసిన ప్రకటనతో.. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ మంట పుట్టిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే దాదాపు 6 శాతం పెరిగాయి. మే నెల నుంచి ఈ ఏడాది చివరి వరకు రోజుకు 11 లక్షల 60 వేల బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత విధించనున్నట్లు ఒపెక్‌ ప్లస్ దేశాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Updated : 04 Apr 2023 08:33 IST

మరిన్ని