Akkineni Amala: టైం ట్రావెల్‌.. నాకు ఫ్యూచర్‌లోకి వెళ్లడమంటేనే ఇష్టం: అమల అక్కినేని

శర్వానంద్‌, రీతూ వర్మ నాయకానాయికలుగా రూపొందిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అక్కినేని అమల కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో శ్రీ కార్తీక్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సెప్టెంబరు 9న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అఖిల్‌తో కలిసి అమల, శర్వానంద్‌ పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 05 Sep 2022 15:04 IST

Tags :

మరిన్ని