Nene Vasthunna: ‘నేనే వస్తున్నా’ నుంచి ‘ఒకే ఒక ఊరిలోనా’ పాట విడుదల.. విన్నారా మరి..!

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ 'నానే వరువెన్'. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే 'నానే వరువెన్' నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. "నేనే వస్తున్నా" పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి "ఒకే ఒక ఊరిలోనా రాజులేమో ఇద్దరంటా" పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం.

Published : 25 Sep 2022 11:44 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని