Viral Video: అమ్మా.. రోజా.. నా బాధ ఆలకించమ్మా..!

ఉప ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లా చెజర్ల మండలం పేళ్ళెరు గ్రామంలో మంత్రి రోజా పర్యటించారు. ఆమె ప్రచారానికి వచ్చినప్పటినుండి అదే గ్రామానికి చెందిన వృద్ధుడు నాగయ్య తన‌కు 9 నెలల నుండి పెన్షన్ రాలేదనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ, కొందరు నాయకులు అడ్డుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి కూడా చూసీ చూడనట్లు వెళ్లిపోవడం గమనార్హం.

Published : 11 Jun 2022 22:34 IST

Tags :

మరిన్ని