Viral Video: ఇంటిపన్ను కట్టలేక అల్లాడుతుంటే.. చెత్తపన్ను ఎలా చెల్లించాలి?: వృద్ధురాలి ఆవేదన

గుంటూరు జిల్లా తాడేపల్లిలో చెత్తపని వసూలు చేసేందుకు వచ్చిన సిబ్బందిపై ఓ వృద్ధురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పాలనలో ధరలు పెరిగిపోయాయని మండిపడ్డారు. జగన్ వచ్చాక పనిలేకుండా పోయిందని, పెంచిన విద్యుత్ ఛార్జీలు, ఇంటిపన్ను కట్టలేక అల్లాడుతుంటే.. చెత్తపన్ను ఎలా కట్టాలని నిలదీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.

Published : 27 Sep 2022 10:38 IST

మరిన్ని

ap-districts
ts-districts