Stunt Video: బల్లెం వీర నీరజ్‌.. సాధనంటే మామూలుగా ఉండదు మరి!

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా.. కఠినమైన శిక్షణకు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నాడు. పతకం కొట్టాలంటే చెమట చిందించాల్సిందేనని అర్థం వచ్చేలా.. తాను సాధన చేస్తున్న దృశ్యాలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. నీరజ్ కఠినమైన సాధనను చూసిన నెటిజన్లు.. అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Updated : 17 Nov 2022 22:24 IST

ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా.. కఠినమైన శిక్షణకు సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నాడు. పతకం కొట్టాలంటే చెమట చిందించాల్సిందేనని అర్థం వచ్చేలా.. తాను సాధన చేస్తున్న దృశ్యాలను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. నీరజ్ కఠినమైన సాధనను చూసిన నెటిజన్లు.. అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు