Oneplus: వన్‌ప్లస్‌ లాంచింగ్‌ ఈవెంట్‌.. స్మార్ట్‌ ఫోన్‌, టీవీ ఇంకా మరిన్ని..

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ (Oneplus) ‘క్లౌడ్‌’ పేరిట దిల్లీలో ఈవెంట్‌ నిర్వహిస్తోంది. ఇందులో వన్‌ప్లస్‌ 11 5జీ (OnePlus 11 5G), వన్‌ప్లస్‌ 11R 5G (OnePlus 11R), వన్‌ప్లస్ బడ్స్‌ 2, వన్‌ప్లస్‌ టీవీ 65 ప్రో, వన్‌ప్లస్‌ ప్యాడ్‌ ఉత్పత్తులను ఆవిష్కరించింది.

Updated : 07 Feb 2023 20:53 IST

Tags :

మరిన్ని