FIFA World Cup 2022: ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌.. మూడు గోల్స్‌తో చెలరేగిన ఎంబాపె..!

అనేక మలుపులతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా ప్రపంచకప్‌ 2022 ఫైనల్లో.. ఒక గోల్‌ చేయడమే కష్టం. అలాంటిది ఫ్రాన్స్‌ అటగాడు ఎంబాపె.. ఏకంగా మూడు గోల్స్‌ చేసి ఆశ్చర్యపరిచాడు. ఇప్పటి వరకు జరిగిన ఫిఫా ప్రపంచకప్‌లలో.. ఫైనల్ మ్యాచ్‌లో మూడు గోల్స్‌ చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఎంబాపె అద్భుత ప్రదర్శన మీరూ చూడండి. 

Published : 19 Dec 2022 10:31 IST
Tags :

మరిన్ని