Moonlighting: తీరికవేళల్లో కష్టపడితే తప్పేంటి..

మూన్‌లైటింగ్! కొద్దిరోజులుగా ఐటీ పరిశ్రమలో ఈ మాట కేంద్రంగా దుమారం కొనసాగుతోంది. ఐటీ నిపుణులు ఒకటికి మించి ఉద్యోగాలు చేయడంపై వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు, నైతిక, చట్టపరమైన అంశాలపైనే ఇప్పుడు చర్చ అంతా. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు ఇప్పటికే తమ వద్ద అలాంటివి కుదరవని తేల్చి చెప్పేశాయి. విప్రో సంస్థ అయితే మరో అడుగు ముందుకు వేసి 300మంది ఉద్యోగులపై వేటు వేసింది. 

Published : 27 Sep 2022 20:30 IST

Tags :

మరిన్ని