Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో ఎంఐపీ ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత

కాకినాడ సెజ్‌ (Kakinada SEZ:)లో మల్టీ ప్రాడక్ట్స్ ఇండస్ట్రియల్ పార్క్(Industrial Park) ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన అధికారుల ఎదుట స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమల వల్ల భూములు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. అటు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు బయలుదేరిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 

Published : 06 Jun 2023 20:25 IST
Tags :

మరిన్ని