Vizag Steel Plant: తెలంగాణ సర్కార్ బిడ్డింగ్ ప్రయత్నాలను స్వాగతించిన సీపీఐ నారాయణ

విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) కోసం తెలంగాణ సర్కార్ బిడ్డింగ్ ప్రయత్నాలను.. సీపీఐ నేత నారాయణ (CPI Narayana) స్వాగతించారు. విశాఖ ఉక్కుపై పక్కరాష్ట్రం చూపిన చొరవ.. వైకాపా ప్రభుత్వానికి లేదని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు (Gidugu Rudra Raju) దుయ్యబట్టారు.

Published : 11 Apr 2023 20:42 IST

Tags :

మరిన్ని