Health: నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సమస్యలు.. పరిష్కార మార్గాలు

నోరు మన శరీరానికి గుమ్మం వంటింది. ఈ గుమ్మం ద్వారానే ఆహార పానీయాలన్నీ మన ఒంట్లోకి చేరుతుంటాయి. అయితే పిప్పిపళ్లు మొదలుకొని చిగుళ్ల జబ్బుల వరకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ నేపథ్యంలో నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసే సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందామా?

Published : 09 Jul 2022 18:00 IST

Tags :

మరిన్ని