Wanaparthy: వనపర్తి జిల్లాలో.. ఆలయ భూములు అన్యాక్రాంతం..!

జాతీయ రహదారికి ఆనుకుని దేవుని పేరిట ఉన్న భూమి కోట్లు పలుకుతోంది. ధూపదీప నైవేద్యాలు, ఆలయ నిర్వాహణకు కేటాయించిన ఆ భూములపై స్వాధీన హక్కు పత్రాలు పొందేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. కలెక్టర్లు దేవాలయ భూములని తేల్చిన వాటికి ఇటీవలే అధికారులు ఓఆర్సీ (ORC) జారీ చేస్తూ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది. ఆ భూముల్లో 40 ఏళ్లకు పైగా పెబ్బేరు (Pebbair) సంత సాగుతోంది. ఆ భూముల కోసం జనం ఉద్యమించడంతో సగం భూముల్ని సంతకోసం ఇచ్చి మిగిలిన వాటిని కాజేసేందుకు రంగం సిద్ధమైంది.

Published : 06 Jun 2023 13:07 IST
Tags :

మరిన్ని