Ori Devuda: ‘ఓరి దేవుడా’.. ఆ తిట్ల వెనక కథేంటంటే!: విశ్వక్‌సేన్‌

విశ్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెరకెక్కించిన చిత్రం ‘ఓరి దేవుడా’ (Ori Devuda). మిథిలా పాల్కర్‌, ఆశాభట్‌ కథానాయికలు. వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు. తమిళంలో విజయం అందుకున్న ‘ఓ మై కడవులే’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబరు 21న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం.

Published : 18 Oct 2022 10:24 IST

Tags :

మరిన్ని