Ori Devuda: ఫ్రెండే వైఫ్‌లా వచ్చిందనుకో.. ఆసక్తికరంగా ‘ఓరి దేవుడా’ ట్రైలర్

వెంకటేష్‌ దేవుడి పాత్రలో, విష్వక్‌సేన్‌ కథానాయకుడిగా అశ్వథ్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓరి దేవుడా’. అక్టోబర్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.

Published : 07 Oct 2022 19:36 IST

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని