Orphans: ఆ పిల్లలకు అన్నీ నానమ్మనే..

పిల్లలను అల్లారుముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఆ చిన్న కుటుంబంపై విధి పగపట్టింది. ఊహించని అనారోగ్యంతో కన్నవారు ఒక్కొక్కరుగా కనుమరుగ్యయారు. దీంతో వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ వారిని చేరదీసింది. పేదవారు కావటం వల్ల వారిని సాకటం తలకు మించిన భారంగా మారుతోంది.

Published : 27 Jun 2022 11:20 IST

Tags :

మరిన్ని