Oscars 2023: ‘ఆర్‌ఆర్‌ఆర్‌ - నాటు నాటు’ పాటకు ఆస్కార్ నామినేషన్‌

సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్‌ నామినేషన్స్‌ (oscars nominations 2023) జాబితా వచ్చేసింది. 95వ ఆస్కార్‌ అవార్డుల బరిలో నిలిచిన చిత్రాలను ది అకాడమీ ప్రకటించింది. భారతీయుల ఆశలకు ఊతం ఇస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) లో ‘నాటు నాటు’ పాటకు బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్‌ అయింది.

Updated : 24 Jan 2023 21:09 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు