Oscars: 95 ఏళ్ల ఆస్కార్‌ చరిత్రలో.. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్‌!

ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ప్రకటనకు సంబంధించి లాంఛనాలన్నీ పూర్తయ్యాయి. ఈనెల 11 నుంచి 17 వరకు నామినేషన్ల కోసం జరిగిన ఓటింగ్‌లో మునుపెన్నడూలేని విధంగా అత్యధిక సంఖ్యలో అకాడమీ సభ్యులు పాల్గొన్నారు. ఆస్కార్ నామినేషన్ల కోసం భారత్ నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సహా 10 చిత్రాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే గోల్డెన్  గ్లోబ్, క్రిటిక్ ఛాయిస్ అవార్డులు పొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై అంచనాలు మరింత పెరిగాయి.

Published : 19 Jan 2023 21:42 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు