China Vs Taiwan: తైవాన్‌ను నియంత్రణలోకి తెచ్చుకోవడమే లక్ష్యం: చైనా

తైవాన్ జలసంధిలో క్షిపణులు పేలుస్తూ యుద్ధనౌకలు, యుద్ధవిమానాలతో సైనిక విన్యాసాలు చేపట్టిన చైనా.. స్వయంపాలిత తైవాన్ దీవులను నియంత్రణలోకి తెచ్చుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్వేతపత్రం విడుదల చేసిన బీజింగ్.. తైవాన్ తమలో అంతర్భామని చరిత్ర, చట్టాలు కూడా చెబుతున్నాయని పేర్కొంది. తైవాన్‌ను శాంతియుతంగా తమలో కలుపుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. 

Published : 10 Aug 2022 19:33 IST

Tags :

మరిన్ని