Ramoji Film City: విద్యార్థుల రాకతో ఫిల్మ్‌సిటీలో సందడే సందడి

పాఠశాల విద్యార్థుల రాకతో రామోజీ ఫిల్మ్ సిటీలో సందడి నెలకొంది. హైదరాబాద్ పరిసరాల్లోని ఓ విద్యా సంస్థకు చెందిన దాదాపు 700 మంది విద్యార్థులు గురువారం ఫిల్మ్ సిటీని సందర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాలతో గడిపారు. కరోనా వల్ల ఆన్ లైన్ పాఠాలతో ఇంటికే పరిమితమైన విద్యార్థులకు ఫిల్మ్ సిటీ టూర్ గొప్ప ఆహ్లాదాన్ని పంచింది. బాహుబలి సెట్, బర్డ్స్ పార్క్ సహా వివిధ ప్రాంతాలను చూసి మంత్రముగ్ధులయ్యారు.

Published : 01 Jul 2022 13:28 IST

Tags :

మరిన్ని