Oral cancer: నోటిలో ఇలాంటివి కనిపిస్తే.. నోటి క్యాన్సర్‌ పొంచి ఉన్నట్టే!

క్యాన్సర్‌.. ఎప్పుడైనా మనకు ప్రమాదకరమే. ముదిరిపోతున్నకొద్దీ ప్రాణాంతకంగా పరిణమిస్తాయి. వీటిలో కొన్ని మన అలవాట్లు, వ్యసనాల మూలంగా వస్తాయి. నోటిలో కనిపించే క్యాన్సర్లు అలాంటివే. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా పరిణమించే నోటి క్యాన్సర్ల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో.. ఎలాంటి చికిత్స తీసుకోవాలో వైద్యుల మాటల్లోనే తెలుసుకుందాం.

Published : 06 Jul 2022 16:45 IST
Tags :

మరిన్ని