Vizag: సముద్ర తీరం సుందరీకరణ పేరుతో జీవీఎంసీ విధ్వంసం..!

మార్చిలో నిర్వహించే జీ-20 సన్నాహకం, పెట్టుబడుల సదస్సుల కోసం విశాఖ తీరంలో విధ్వంసం సృష్టిస్తున్నారని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పూఘర్ ప్రాంతంలో ఇసుక తిన్నెలను చదును చేసి, తీగ జాతి మొక్కలను పెకలించారని ఆక్షేపిస్తున్నారు.సీఆర్‌జెడ్‌ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులు ఆపాలంటున్న పర్యావరణవేత్తలతో ఈటీవీ ముఖాముఖి.

Published : 27 Jan 2023 13:10 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు