Home: కొత్తగా ఇల్లు కడుతున్నారా.. అయితే ఈ మోడల్‌ ఒకసారి చూడండి!

కేవలం రూ.2.5లక్షలతోనే పక్కా ఇల్లు కట్టుకోవచ్చు. హాల్‌, కిచెన్‌, బెడ్‌రూం, బాల్కానీ ఇలా అంతా రూ.2.5 లక్షల్లోనే. జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో... కేవలం 2 లక్షల 34వేల రూపాయల్లోనే ఓ మోడల్‌ హోం రూపుదిద్దుకుంది. రెండున్నర లక్షల్లోనే ఇల్లు అంటే ఇంకా నమ్మట్లేదా..? ఐతే పదండి చూద్దాం ఆ ఇల్లు సంగతులేంటో..

Published : 07 Jul 2022 22:41 IST
Tags :

మరిన్ని