Padmarao Goud: ఊపిరి ఉన్నంత వరకు తెరాసలోనే: పద్మారావు

ఊపిరి ఉన్నంత కాలం తెరాసలోనే కొనసాగుతానని తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌ స్పష్టం చేశారు. పార్టీ  మారుతున్నట్టుగా తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని చెప్పారు. పార్టీ మారాల్సిన అవసరం తనకు లేదన్నారు. 

Updated : 19 Oct 2022 13:28 IST

మరిన్ని