Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌ హత్యకు.. జైల్లో కుట్ర?

పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్ -ఎ-ఇన్సాఫ్ (PTI) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో.. పొరుగుదేశం పాకిస్థాన్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్ అరెస్టు అక్రమమని పాక్ సుప్రీం కోర్టు గురువారం తేల్చింది. ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ పరిణామాల మధ్య ఇమ్రాన్ తరఫు న్యాయవాదులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు.

Published : 12 May 2023 16:15 IST

Tags :

మరిన్ని