Pakistan: ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గాల్సిందే: పాక్‌ ప్రధాని

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ విధించిన షరతులకు పాకిస్థాన్ తలొగ్గింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ కు మరో గత్యంతరం కనిపించడం లేదు. ఎంత కష్టమైనా సరే ఐఎంఎఫ్‌ విధించిన ఆంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందేనని ప్రధాని షెహబాజ్‌షరీఫ్ పేర్కొన్నారు. దీంతో 2019లో కుదిరిన ఒప్పందం తుదిదశకు చేరుకుంది. అయితే అక్టోబర్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమవుతుందని షెహబాజ్ ఆందోళన చెందుతున్నారు.

Updated : 03 Feb 2023 19:55 IST
Tags :

మరిన్ని