Pakistan: పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం.. భారీగా ఇంధన ధరల పెంపు..!

ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మంత్రుల విదేశీ ప్రయాణాలు, లగ్జరీ కార్ల కొనుగోలుపై ఆంక్షలు విధించిన పాక్ తాజాగా సామాన్యులపై పెను భారాన్నిమోపింది. ఆహార కొరత, విద్యుత్ సంక్షోభంతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలకు పెట్రో ధరల పెంపుతో షాక్ ఇచ్చింది. కనీవినీ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచింది.

Published : 30 Jan 2023 12:19 IST

Tags :

మరిన్ని