Nijjar Killing: ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్యలో ఐఎస్ఐ హస్తం ఉందా?

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జర్ హత్య వెనుక పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ హస్తం ఉందా? భారత్ -కెనడా మధ్య సంబంధాలు దెబ్బతినాలని పాకిస్థానే ఈ హత్య చేయించిందా? ఇందుకోసం పలువురు క్రిమినల్స్‌ను ఐఎస్‌ఐ నియమించుకుందా? అంటే.. అవుననే అంటున్నాయి విశ్వసనీయ వర్గాలు. నిజ్జర్ హత్యలో పాక్  పాత్రపై ప్రత్యేక కథనం.

Published : 27 Sep 2023 18:50 IST
Tags :

మరిన్ని