Pakistan Poverty: పాక్‌ సంక్షోభం.. బతుకు దుర్భరం

ఆర్థిక సంక్షోభంతో పాతాళానికి కూరుకుపోయిన పాకిస్థాన్‌లో సామాన్య ప్రజల పరిస్థితి దుర్భరంగా మారింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ద్రవ్యోల్బణం దెబ్బకు.. కడుపు నింపుకోవటం కష్టంగా మారింది. సాధారణ భోజనం చేయటం వారి స్థోమతకు మించిన వ్యవహారంగా మారింది.

Updated : 03 May 2023 12:18 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు