Pakistan: దివాలా దిశగా పాకిస్థాన్‌

విదేశీ మారక ద్రవ్యం అడుగంటి, అప్పులు పెరిగి శ్రీలంక దివాలా తీయగా పాకిస్థాన్ కూడా అదే బాటలో పయనిస్తోంది. పాకిస్తాన్ దివాలా తీస్తే అక్కడ అణ్వస్త్రాలు ఉగ్ర మూకల చేతిల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్ రూపాయి విలువ రూ.207కు పడిపోగా.. విదేశీ రుణాలు చెల్లించలేని స్థితిలోకి ఆ దేశం జారుకుంటోంది.

Published : 13 Jul 2022 19:37 IST

Tags :

మరిన్ని