pakisthan: మరోసారి తన వక్రబుద్ధి బయటపెట్టిన పాకిస్థాన్..
పాకిస్థాన్‌లో ప్రభుత్వాలు మారుతున్నా.. ఆ దేశ వక్రబుద్ధి మాత్రం మారడం లేదు. అంతర్జాతీయ వేదికపై మరోమారు కశ్మీరు అంశాన్ని లేవనెత్తిన పాక్..ఆర్టికల్ 370 రద్దు, నియోజకవర్గాల పునర్విభజనపై విమర్శలు గుప్పించింది. భారత్ దుందుడుకు వైఖరి వల్లే దౌత్యపరమైన చర్యలకు ఆటంకం కలుగుతోందని ఆరోపించింది.
Published : 20 May 2022 17:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)