Pakka Commercial: చివరి అరగంట సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది: మారుతి

గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. మారుతి దర్శకుడు. ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీసు ఎదుట మంచి హిట్‌ కొట్టింది. ఈ నేపథ్యంలో సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడింది. ఆ విశేషాలు మీకోసం..

Published : 03 Jul 2022 20:41 IST

Tags :

మరిన్ని