Surya Pratap: ఆ యాక్షన్‌ కథ సుకుమార్‌దే.. ఐనా నేను ఇవ్వనన్నాను: సూర్య ప్రతాప్‌

సుకుమార్‌ ఆలోచనతో రాసిన ఓ సాలిడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ కథ.. ఇంకా తన వద్దే ఉందని దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్‌ తెలిపారు. ఆ కథ ఎంత అడిగినా సుకుమార్‌కు ఇవ్వలేదన్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ చూడని విధంగా ఉండే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను త్వరలో తెరకెక్కిస్తానని వెల్లడించారు. జీఏ2 పిక్చర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌తో సూర్య ప్రతాప్‌ తెరకెక్కించిన చిత్రం ‘18 పేజెస్‌’. నిఖిల్‌, అనుపమ జంటగా నటించిన చిత్రమిది. డిసెంబర్‌ 23న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్‌ భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సూర్య ప్రతాప్‌ మాట్లాడారు.

Updated : 18 Dec 2022 16:48 IST
Tags :

మరిన్ని