Munugodu: మునుగోడు టికెట్‌పై కాంగ్రెస్‌లో కలకలం.. వైరల్‌గా పాల్వాయి స్రవంతి ఆడియో క్లిప్‌

మునుగోడు ఉప ఎన్నికలో టికెట్‌ ఎవరికి దక్కనుందనే అంశం కాంగ్రెస్‌ పార్టీలో కలకలం రేపుతోంది. చలమల్ల కృష్ణారెడ్డికి పోటీ చేసే అవకాశం ఇస్తారనే ప్రచారంపై సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. తనకు టికెట్‌ ఇవ్వకపోతే హుజూరాబాద్‌ లాంటి అవమానం మరోసారి జరిగే అవకాశం ఉందని పాల్వాయి స్రవంతి మాట్లాడిన ఆడియో క్లిప్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 

Published : 10 Aug 2022 14:38 IST

Tags :

మరిన్ని