రాజకీయ కక్ష సాధింపుతోనే ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసు: పంచుమర్తి

లింగమనేనికి అనుకూలంగా రింగ్‌రోడ్డు తయారు చేశారని ఎలా చెబుతారని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. లేని రింగ్‌ రోడ్డుపై ఆర్కే ఫిర్యాదు చేస్తే సీఐడీ కేసు నమోదు చేసిందని ఆరోపించారు. హెరిటేజ్‌ కొన్న భూమి.. అమరావతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ‘ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు- వాస్తవాలు’ అంశంపై ఆమె పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

Updated : 27 Sep 2023 20:22 IST
Tags :

మరిన్ని