Pandya Brothers: GT vs LSG... మైదానంలో పాండ్యా బ్రదర్స్‌ ఆప్యాయత చూశారా!

ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతున్న ఐపీఎల్‌ (IPL 2023) మ్యాచ్‌ల్లో నేడు గుజరాత్‌ (GT), లఖ్‌నవూ (LSG) తలపడ్డాయి. అయితే ఇక్కడో విశేషం ఉంది. ఇరు జట్లకు పాండ్యా బ్రదర్స్‌ సారథులు. మైదానంలో కృనాల్‌ (Krunal Pandya) హార్దిక్‌ (Hardik Pandya) ఇద్దరూ అప్యాయంగా మాట్లాడుకుంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీరిద్దరి సోదర ప్రేమ చూసి ఇరు జట్ల అభిమానులు సైతం మురిసిపోయారు. 

Updated : 07 May 2023 19:59 IST

Tags :

మరిన్ని