Para Gliding: కరీంనగర్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న పారాగ్లైడింగ్

కరీంనగర్‌లో త్వరలో పారాగ్లైడింగ్ అందుబాటులోకి రానుంది. మానేరు జలాశయం మీదుగా  ఆకాశంలో విహరించే అవకాశం రాబోతుంది. ఇందుకోసం గత మూడ్రోజులుగా మానేరు జలాశయం మీద ఆకాశంలో ఎగిరేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

Published : 24 May 2022 11:31 IST

Tags :

మరిన్ని