Twitter: డీల్‌ ఆగిపోయినా.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం: ట్విటర్‌ సీఈవో పరాగ్‌

ట్విటర్ కొనుగోలు ప్రణాళికను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ప్రకటనపై ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్  స్పందించారు. ఈ ఒప్పందం కచ్చితంగా పూర్తవుతుందని విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Published : 14 May 2022 17:02 IST

Tags :

మరిన్ని