Ap News: రోడ్డు ప్రమాదానికి గురైన బాలిక.. అపన్నహస్తం కోసం కన్నవారి ఎదురుచూపు

ఆ దంపతులు కూలి పనులు చేసి పిల్లలను పోషించుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టానికి తగినట్లే.. చదువులు, ఆటల్లోనూ వారి బిడ్డలు రాణిస్తున్నారు. ఇంతలో వారి జీవితాలను ఓ రోడ్డు ప్రమాదం తలకిందులు చేసింది. మద్యం మత్తులో ఇద్దరు యువకులు పెద్ద కుమార్తెను బైక్‌తో ఢీకొట్టారు. కోమాలోకి వెళ్లిపోయిన ఆ బాలిక.. దాదాపు 20 రోజులుగా మృత్యువుతో పోరాడుతోంది. వైద్యం చేయించే స్థోమత లేక.. సాయం కోసం ఆశగా ఎదురుచుస్తున్నారు. 

Published : 29 Nov 2022 16:00 IST
Tags :

మరిన్ని