Paritala Sunitha: పరిటాల సునీత మానవత్వం.. దగ్గరుండి ఆస్పత్రికి తరలింపు..!

తెదేపా నేత, మాజీ మంత్రి పరిటాల సునీత మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతపురం నుంచి వెంకటాపురానికి వెళ్లే మార్గంలో బైక్‌పై వెళ్తున్న ఓ జంట ప్రమాదానికి గురైంది. అటుగా వెళ్తున్న పరిటాల సునీత వారిని గమనించి, వెంటనే తన వాహనంలో సమీప ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించే ఏర్పాటు చేయాలంటూ తన అనుచరులను వారితో పంపించారు.

Published : 28 Sep 2022 16:44 IST
Tags :

మరిన్ని