Union Budget 2023: బడ్జెట్ సమావేశాలకు సిద్ధమైన పార్లమెంటు

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల(Union Budget 2023)కు సర్వం సిద్ధమైంది. నేడు పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల, వ్యవహారశైలి, నిరుద్యోగం, కులగణన వంటి అంశాలపై అధికార భాజపాను నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి.

Published : 31 Jan 2023 09:17 IST

Tags :

మరిన్ని