Viral Video: దిల్లీ-హైదరాబాద్‌ విమానంలో ప్రయాణికుడి వికృత చేష్టలు..!

దిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సిన విమానంలో ఓ ప్రయాణికుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. అనుచితంగా ప్రయాణించడంతోపాటు.. విమాన సిబ్బందిని వేధించినట్లు.. స్పైస్ జెట్(SpiceJet) విమానయాన సంస్థ తెలిపింది. ఈ విషయాన్ని పైలట్ ఇన్ కమాండ్‌తోపాటు భద్రతా సిబ్బందికి తెలియజేసినట్లు స్పైస్ జెట్ వెల్లడించింది. ఫలితంగా ఆ వ్యక్తితోపాటు ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న మరో వ్యక్తిని విమానం నుంచి దింపేసినట్లు పేర్కొంది. 

Updated : 24 Mar 2023 15:19 IST
Tags :

మరిన్ని